Nobel Prize History: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం మొదలుకొని వివిధ విభాగాలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో విజేతలను ముందుగా ప్రకటిస్తారు. విజేతల పేర్లను వాలెన్‌బర్గ్‌సాలెన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ అసెంబ్లీ ప్రకటిస్తుంది. తర్వాత భౌతిక శాస్త్రం నుంచి విజేతలను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తుంది. సాహిత్యంలో నోబెల్…