UPI Lite: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లైట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది చిన్న లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎలాంటి పిన్ లేకుండానే రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లైట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.., వినియోగదారులు PINని నమోదు చేయకుండానే రూ. 500 వరకు చెల్లింపు లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ బ్యాంకు ప్రధాన వ్యవస్థను దాటవేస్తుంది. దీని కారణంగా…