ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
Fiji Earthquake: ఫిజీలో గురువారం అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. సమాచారం ప్రకారం, భూకంపం చాలా బలంగా ఉంది, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.