ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. సౌత్‌లో గ్లామర్ హీరోయిన్ గా తెచ్చుకున్నా పేరు నార్త్ల్‌లో మాత్రం తాప్సీ ఎక్కువగా స్ట్రాంగ్ రోల్స్‌లోనే కనిపించింది. ‘ముల్క్, బద్‌లా, తప్పడ్’ లాంటి సీరియస్ స్టోరీస్‌తో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకొని సూపర్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే అనిపించుకోవడం…