జేమ్స్ బాండ్ మూవీస్ అంటే లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అలానే శృంగార సన్నివేశాలూ ఉంటాయి. దాంతో ఇండియాలో బాండ్ మూవీస్ కు నేచురల్ గా సెన్సార్ మెంబర్స్ కట్స్ వేస్తుంటారు. 2015లో బాండ్ మూవీ విడుదలైనప్పుడు అందులోని సుదీర్ఘ చుంబన సన్నివేశంపై వేటు పడింది. దానిని కేవలం 22 సెకన్లకు కుదించాల్సింది సెన్సార్ సభ్యులు కోరారు. అప్పటి సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ పంకజ్ నిహ్లానీ కూడా దాన్ని సమర్థించాడు. సెక్సీయెస్ట్ గా ఉండే తమ…