MSD – Harbhajan Singh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ లు భారత క్రికెట్ జట్టు కోసం అనేక చిరస్మరణీయ క్షణాలను గుర్తుపెట్టుకొనేలా చేసారు. ఈ ఇద్దరు లెజెండ్స్ చాలా కాలం పాటు కలిసి ఆడారు. వీరిద్దరూ కలిసి 2007 టి20 ప్రపంచకప్‌ను, 2011లో కలిసి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచిన టీంలో ఉన్నారు. అయితే, గత 10 ఏళ్లుగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఫోన్‌లో మాట్లాడలేదని…