కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు: 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు…