NKR21: డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా #NKR21 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ భీకరమైన అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి నిప్పుతో, తన చుట్టూ గూండాలతో…