యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఈ హీరో నెక్స్ట్ మూవీ రూపొందబోతోంది. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేయగా… అందులో ఉన్న “క్రైమ్ సీన్ డు నాట్ క్రైమ్” అనే లైన్…