Nandamuri Kalyan Ram NKR 21 Intense Climax Shoot With 1000 Artists Completed: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమెటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా ఇన్వెస్ట్ చేశారు.…