Nivetha Thomas Upcoming Film: మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నివేదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నివేదా ప్రధాన పాత్రలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో “35- చిన్న కథ కాదు” అనే సినిమాను డైరెక్టర్…