Nivetha Pethuraj: మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న నివేతా.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ అందుకుంది.