మదురైకి చెందిన నివేదా పేతురాజ్ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సుమారు ఏడెనిమిదేళ్లుగా రంగుల ప్రపంచంలో ఎంతో బిజీబిజీగా గడిపిన నివేదా పేతురాజ్ ఇప్పుడు పెద్దగా సినిమాలు అయితే చేయడం లేదు. తాజాగా ఆమె కొద్దిరోజుల క్రితం చెన్నై ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా సిగ్నల్ వద్ద జరిగిన ఓ చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్న కుర్రాడు ఇలా చేయడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని అడయార్ సర్కిల్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నివేత…