గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్‌లో, అసోంలో 50, జార్ఖండ్‌లో 49, ఒడిశా 36, జ