Nitya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సడెన్ గా పసిబిడ్డను ఆడిస్తూ కనిపించింది. నిజంగా చేతిలో బిడ్డతో ఆమె ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే నిత్యా వండర్ విమెన్ అనే సిరీస్ లో నటించిన విషయం విదితమే. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Nitya Menon: టైటిల్ చూడగానే ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతునుందా..? అని నోళ్లు నొక్కుకోకండి.. ఆమె ఒక కొత్త సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోందట.