Lagaan Movie Art Director Nitin Chandrakant Desai Dead: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.…