Nithya Menon: వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు నిత్యా మీనన్. కథకు ప్రాధాన్యం లేకపోతే అమ్మడు సినిమా కూడా ఒప్పుకోదు. ఇక తాజాగా ఆమె బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. అదేంటి నిత్యాకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. గర్భవతి అంటారేంటి అని అనుకుంటున్నారా..? అవును నిత్యా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఒక సినిమా కోసం.. నిత్య ప్రస్తుతం 'ది వండర్ వుమెన్' అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం…