Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో…