యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈరోజు ట్రైలర్ బయటకి రానున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న హీరో నితిన్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్…