టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి కరోనా సమయంలో తన చిరకాల ప్రియురాలు షాలిని కందుకూరిని పెళ్లి చేసుకున్నారు. గతేడాది జూలై 26న కరోనా కారణంగా కొద్దిమంది అత్యంత్య సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. నేటితో వారు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది. తాజాగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తన భార్యకు వ