టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు టర్న్ తీసుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టి ఎప్పుడో పండుగపై కన్నేస్తే.. ప్రభాస్, శర్వానంద్, రవితేజ రీసెంట్లీ జాయిన్ అయ్యారు. ఇక హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఈ సారి చాంతాటంత లిస్టే ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది…