FM Nirmala Sitharaman Birthday: దేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు 64ఏళ్లు నిండాయి. భారతదేశపు మొదటి పూర్తికాల ఆర్థిక మంత్రిగా 30 మే 2019 నుండి ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.