Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్…