ధనుష్ ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాతగానూ తనని తాను ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం’తో మేనల్లుడిని తెరకు పరిచయం చేయబోతున్నాడు ధనుష్. ఈ సినిమాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే…