గుజరాత్‌లోని మోడాసాకు చెందిన నీలాంషి పటేల్ వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకుంది. 2018లో యుక్తవయసులో పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా నీలాంషి వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె జుట్టు 170.5 సెంటీమీటర్లు ఉంది. నీలాంషి తన 18వ పుట్టినరోజుకు ముందే జూలై 2020లో చివరిసారిగా జుట్టును కొలిచింది. ఇది 200 సెంటీమీటర్ల…