హాట్ బ్యూటి నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ హిందీ బాగ్‌బాస్-14 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎంతగానో పాపులర్ అయింది.చీకటి గదిలో చితక్కోట్టుడు సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత కాంచన-3 చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా ఎంతగానో అలరించింది.సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో…
కోలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి అందాల ఆరబోత ఎలా ఉంటుందో తెల్సిందే.