చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కాస్తా.. పర్ఫెక్ట్ హస్బెండ్స్ గా మారిపోతున్నారు. ఇక ఈ లిస్టులోకి చేరిపోయాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. ఇటీవలే హీరోయిన్ నిక్కీ గల్రాని తో నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మొన్నటికి మొన్న ఎంగేజ్ మెంట్ కూడా సీక్రెట్ గా జరుపుకున్న ఈ హీరో పెళ్లి కూడా…