2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నిక్కీ సినిమాలలో నటించడం కాస్త గ్యాప్ తీసుకుంది. కాకపోతే ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తను చెప్పకుండానే పయనం సాగిస్తున్నారు.…