Home
Nikki Galrani
Nikki Galrani News
-
Aadhi Pinisetty : విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన యంగ్ హీరో..
విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్గా అతడిపై… -
Aadhi Pinisetty: వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో దంపతులు..
2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నిక్కీ సినిమాలలో నటించడం కాస్త గ్యాప్ తీసుకుంది. కాకపోతే ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తను చెప్పకుండానే పయనం సాగిస్తున్నారు.… -
Venu Swamy: త్వరలోనే ఆది, నిక్కి గల్రానీ విడాకులు.. వేణు స్వామి సంచలనం
Venu Swamy: వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఆయనో ప్రముఖ ఆస్ట్రాలజర్. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. -
Nikki Galrani: ప్రెగ్నెంట్ అయిన నిక్కీ.. క్లారిటీ ఇచ్చిన నటి
కొన్ని రోజుల నుంచి నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. -
Aadhi Pinisetty: త్వరలో తండ్రి కాబోతున్న ‘రంగస్థలం’ హీరో
Aadhi Pinisetty: ఒక విచిత్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగానే కొనసాగకుండా నటుడిగా మారాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. -
Aadhi Pinisetty: ఎంత కట్నం తీసుకున్నాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
ఎంత గాఢంగా ప్రేమించుకున్నా.. విషయం పెళ్లిదాకా వచ్చినప్పుడు కట్నకానుల వ్యవహారం తప్పకుండా తెరమీదకొస్తుంది. తాము అడిగినంత ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని అబ్బాయి తరఫు వారు మొండికేస్తారు. ఇలాంటి విషయాల్లోనే తేడాలు రావడం వల్ల, ఎన్నో పెళ్లిళ్లు పెటాకులైన సందర్భాలూ ఉన్నాయి. పీకల్లోతు ప్రేమించకున్న వారు సైతం, ఆ మేటర్‌లో గొడవపడి తమ పెళ్లి రద్దు చేసుకున్న వారున్నారు. అందుకే, పెళ్లి అనగానే ఎవ్వరైనా ‘కట్నకానుకలు ఎంత, ఏమిచ్చారు’ అని చర్చించుకోవడం మొదలుపెడతారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ… -
Aadhi Pinisetty: ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా స్టార్ హీరో కట్నకానుకలు..?
కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.. ‘మలుపు’ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమా తరువాత ‘మరకతమణి’ అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఎప్పటినుంచొ వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నా వీరు మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా 2022 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు..… -
Sanjana Galrani: చెల్లి పెళ్లి అయ్యింది.. అక్క తల్లి అయ్యింది
కోలీవుడ్ లో ప్రస్తుతం గల్రాని సిస్టర్ గురించే చర్చ జరుగుతోంది. ‘బుజ్జిగాడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంజన గల్రాని.. ఈ సినిమా తరువాత అడపాదడపా తెలుగులో కనిపించిన ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక అక్కతో పాటే తాను అనుకుంటా కోలీవుడ్ లో అడుగుపెట్టింది నిక్కీ గల్రాని.. తెలుగులో స్ట్రైట్ హీరోయిన్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలు ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలతో ప్రేక్షకులను దగ్గరయింది. ఆ తరువాత నిక్కీ… -
Aadhi- Nikki: నవదంపతుల ఆనంద క్షణాలు..
-
Wedding bells: సన్నిహితుల సమక్షంలో ఆది, నిక్కి గల్రానీ వివాహం
మొత్తానికీ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ పెళ్ళి పీటలకు చేరిపోయింది. మే 18, బుధవారం రాత్రి చెన్నయ్ లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. తేజ దర్శకత్వం వహించిన ‘ఒక వి చిత్రం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కొడుకు ఆది ఆ తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అందులో ‘మృగం’ చిత్రం అతనికి నటుడిగా గొప్ప గుర్తింపు…
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!