యంగ్ హీరో నిఖిల్ దసరా సందర్భంగా నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నిఖిల్, సుధీర్ వర్మ ఇద్దరూ “స్వామి రారా”, “కేశవ” చిత్రాల కోసం కలిసి పని చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట రాబోయే చిత్రం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ఆలోచిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినీ…