పాపులర్ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం