తెలుగు లో సక్సెస్ అయిన సినామా కథలు బాలీవుడ్ లో రీమేక్ చేయడం.. దాన్ని సక్సెస్ కొట్టడం.. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ.. అందుకే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. అయితే ఆ సినిమాలపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీగానే ప్రమోట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలకు అంతగా కలిసి రావడం లేదు. నాని జెర్సీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెర్సీ సినిమా…