Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటున్న ‘కమిటీ కుర్రోళ్లు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ రాధ దామోదర్ స్టూడియో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ల పై నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. అలాగే సినిమాకి ఎద వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మలు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకునెల ఉన్నాయి.
AC usage: ఎక్కువ సమయం ఏసీ వాడుతున్నారా..? ఆరోగ్యం గురించి డాక్టర్ల వార్నింగ్.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఇకపోతే తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముందటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే పాటను విడుదల చేసారు. ఈ పాటను సింగర్ కార్తిక్ ఆలపించారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటలో మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ బాణీ బాగా క్యాచీగా, వినసొంపుగా, హాయిగా ఉన్నట్లుగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే.. మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలనిపించేలా కనపడుతుంది. ఇక అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా రాజు ఎడురోలు వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనుదీప్ దేవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. T – సిరీస్ ద్వారా “కమిటీ కుర్రోళ్ళు” పాటలు విడుదల అవుతున్నాయి.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..