సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్‌ఎం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెడుతోంది. ‘మిత్ర మండలి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తన డెబ్యూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిహారిక హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడింది. Also Read : Nagarjuna : నాగార్జున…