కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు మిత్రమండలి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీస్తోంది. అయితే, ఆమె టాలీవుడ్‌లో కంటే ముందుగానే తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ పెరుసు అనే సినిమాలో ఆమె వైభవ్ భార్య పాత్రలో నటించింది. కొన్ని సినిమాలను ప్రమోట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే, ఒక మీడియా ప్రతినిధి “మీరు ఒక్కొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి పది నుంచి 15 లక్షలు ఛార్జ్…