Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా కెరీర్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నటిగా కెరీర్ లో ఎదగడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా నిహారిక ముందుకు సాగుతోంది. ఇక చైతన్య జొన్నలగడ్డతో విడాకులు అయ్యిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కొణిదెల ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల, తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు.…
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నిండైన చీరకట్టుతో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది.