మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కొణిదెల ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల, తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు.…