మెగా డాటర్ నిహారిక కొనిదెల సినిమాల్లో హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయినా, నిర్మాతగా మంచి స్థానం సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆమె కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘ఒక మనసు’తో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక, తర్వాత సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై, తర్వాత నిర్మాతగా పయనం మొదలు పెట్టారు. Also Read : Safe Pregnancy After 40 : 42…
Niharika : మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఇప్పుడు నేను వేరుగా ఉంటున్నా. అలా అని ఫ్యామిలీకి దూరంగా కాదు. కానీ సెపరేట్ గా ఉంటున్నా. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్లే నా లైఫ్. మా అన్న వరుణ్ కు…
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఎంత గ్రాండ్‌గా జరిగిందో మనకు తెలిసిందే. కానీ ఆ ఆనంది ఎక్కువ కాలం లేదు.. కొన్ని రోజుల పాటు సంతోషంగా దాంపత్య జీవితం గడిపిన కానీ అనూహ్య కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల వెనుక అసలు కారణాలు బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం మళ్లీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయత్నం చేస్తూ, తన ఇంటి నుంచి బయటపడకుండా…