“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే, తరువాత వచ్చిన “రాధేశ్యామ్”, “ఆచార్య” సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో, తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. దీంతో పూజా హగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా. లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ” సినిమాలోని “మోనికా” సాంగ్ తో పూజా మరోసారి స్పాట్‌లైట్‌లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్‌లో…