అరుణాచల్ ప్రదేశ్‌లో కేజీబీబీకి చెందిన 90 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట 65 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెస్సాంగ్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)కి చెందిన 90 మందికి పైగా విద్యార్థినులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి న్యాంగ్నో గ్రామం నుండి 65 కిలోమీటర్లు నడిచి…