బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్ అయ్యాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో నటించిన ఈ నటుడిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన విశాల్ వద్ద భారీ మొత్తంలో మత్తు పదార్థాలు దాచి తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను ఇంటెలిజెన్స్ విభాగం (DRI) అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 28న ఉదయం తొలిగంటల్లో ఎయిర్ ఇండియా 347 విమానంలో సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న విశాల్ లగేజ్‌ను ఎయిర్…