Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు
- ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్
- లాభాల్లో కొనసాగుతున్న సూచీలు
- గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ వారం ప్రారంభంలోనూ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా అలానే ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా ట్రంప్ సన్నిహితుడు, భారత్‌లో అమెరికా రాయబారిగా నియమింపబడిన సెర్గియో గోర్ వ్యాఖ్యల తర్వాత మార్కెట్‌కు మంచి ఊపు వచ్చింది.
ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. ట్రంప్ భారత్ పర్యటనకు వస్తారని.. అది ఒకటి, రెండు సంవత్సరాల్లో జరగొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా జరుగుతుందని శుభవార్త చెప్పారు. ఈ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్‌కు మంచి జోష్‌నిచ్చింది. నష్టాల్లో ఉన్న సూచీలు.. ఒక్కసారిగా గ్రీన్‌లోకి వచ్చేశాయి.
Also Read
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ఇది కూడా చదవండి: Sergio Gor: ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలున్నాయి.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెర్గియో గోర్ వ్యాఖ్యలతో అత్యంత వేగంగా సూచీలు పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 46 పాయింట్లు లాభపడి 83, 623 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 25, 716 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!