Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించారు. చాలాకాలం క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించింది. ఈ సినిమాలో, వయసు పైబడిన వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల వయసుకి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే…