నిధి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేక పోయింది.కానీ నిధి నటన మరియు అందం తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను అనే సినిమా ను చేసింది.ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.నిధి అగర్వాల్ తన అందంతో అందరిని…