పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే యూనిట్‌లో సూపర్ హిట్…
2016లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నిధి అగర్వాల్. రెండేళ్ల తర్వాత నార్త్ నుంచి సౌత్ లో అడుగు పెడుతూ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. మొదటి సినిమాలోనే క్యూట్, హాట్ లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినా కూడా నిధి అగర్వాల్ కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.…