నిధి అగర్వాల్‌ను బ్యాడ్ టైం వెంటాడుతుందో లేక నిధినే బ్యాడ్ ఫేజ్‌లో జర్నీచేస్తుందో కానీ కొన్నాళ్లుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తప్పా కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. హరి హర వీరమల్లు కోసం ఫైవ్ ఇయర్స్ టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా నో ప్రయోజనం. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా వయ్యారాలు ఒలకపోసినా సినిమా బోల్తా కొట్టడం ఆమెకు మైనస్…