తెలుగు తెరపై ఓ మంచి ఛాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిధి అగర్వాల్‌కి మంచి రోజులు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ‘ హరిహర వీరమల్లు’, ‘రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతూ వచ్చిన ఆమె, సినిమాలు ఆలస్యం కావడం వల్ల తెరపై కనబడేందుకు కాస్త వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, నిధికి మళ్లీ టాలీవుడ్‌లో కొత్త జోష్ రానుందని తెలుస్తోంది. Also Read : SSMB…