Home
Nick Jonas
Nick Jonas News
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
Nick Jonas: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ జంట ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2018లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రేమకథ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రియాంకతో తన ప్రేమకథ ఎలా మొదలైందో, ఆమెకు పంపిన తొలి మెసేజ్ వెనుక… -
Priyanka Chopra: నిక్లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వారణాసి షూటింగ్లో పాల్గొన్న ప్రియాంక.. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ‘మేము… -
Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతుల కూతురు మాల్తీ మేరీ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. మాల్తీ పుట్టిన కొత్తలో దాదాపు మూడున్నర నెలల పాటు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడిందని నిక్ జోనస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని నిక్ ఎమోషనల్ అయ్యాడు. Also Read : Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్… -
Priyanka Chopra: ఎక్కేశావ్ ప్రియాంక.. ఆ పని చేసి వారి గుండెల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అంతే..
Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. -
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు నయం చేయలేని వ్యాధి.. అందోళనలో ఫ్యాన్స్
Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు ప్రియాంక. 1982 జూలై 18న జార్ఖండ్‌లో జన్మించిన ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు. -
Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమె భర్త నిక్ జోనాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ జంట మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా ప్రేమకు వయస్సుతో పనేంటి అని నిరూపిస్తూ.. ప్రియాంక- నిక్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్నారు. -
Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్
తమ కెరీర్‌కి మెరుగులు దిద్దిన ఇండస్ట్రీ గురించి కొందరు భామలు తక్కువ చేసి... -
Priyanka Chopra: ప్రియాంక చోప్రా కూతురిని చూసారా? కనిపించడం ఫస్ట్ టైమ్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ప్రియాంకకి మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇటివలే మాలతి మారి చోప్రా వన్… -
Priyanka Chopra: భర్త బర్త్ డే కు ప్రైవేట్ జెట్.. అది గ్లోబల్ బ్యూటీ రేంజ్
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలపైనే కన్నువేస్తోంది. -
సీక్రెట్ గా తల్లి అయిన ప్రియాంక చోప్రా..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం…
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!