Priyanka Chopra’s Husband Nick Jonas News: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త, అమెరికా పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో సోదరులు జో, కెవిన్‌లతో కలిసి నిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై లేజర్ లైట్ వేశాడు. దాంతో కంగారు పడిపోయిన నిక్.. షోను మధ్యలోనే ఆపేసి వేదిక నుండి బయటికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్…