Agricultural Growth Rate: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధిరేటు పెరిగింది.. ఇక, నంబర్ వన్ టార్గెట్ అంటున్నారు అధికారులు.. దీనిపై ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయలం పరిశోధన సంచాలకులు డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ యూనివర్సిటీ లక్ష్యంగా తెలిపారు.. కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో నిర్వహించిన కిసాన్‌మేళాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని వెల్లడించారు.. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా ఎన్జీరంగా…